Tuesday, 24 June 2014

Sri Sri Sri Manasa Devi Temple - Mukkamala Maha Punya Kshetram



శ్రీ శ్రీ శ్రీ మానస దేవి ఆలయం , ముక్కామల మహా పుణ్య క్షేత్రం, ముక్కామల గ్రామం, రాజముండ్రి నుంచి తణుకు కు  వెళ్ళే నేషనల్ హైవే 5 మార్గం పై ప్రయాణం చేస్తే 51 km కు ముక్కామల గ్రామం వస్తుంది. అదే  తణుకు రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 8.9 kms ప్రయాణం చేయగా ఇరవై నిమిషాల వ్యవధిలో శ్రీ శ్రీ శ్రీ మానస దేవి ఆలయానికి చేరుకొవచ్చు. భారత దేశం లో రెండోవ మానస దేవి ఆలయం  ముక్కామల గ్రామంలో వెలిసింది.   ఈ ఆలయంలో అనేక దోషాలకు పరిహారం దొరుకుతుంది.  ఈ ఆలయంలో  దశ అవతారాల అమ్మవారులు వెలిశారు.  ఈ ఆలయంలో శ్రీ శ్రీధర్ స్వామి వారు నెలలో 15 రోజులు ఆలయ ప్రాంగణంలో ఉంటారు. భక్తులు! స్వామి వారిచే సలహాలు తీసుకుని వారి వారి జాతకంలో ఎవైన దోషాలు ఉంటె వాటికి పరిహారాలు తెలుసుకుని స్వామి వారి సుచనుల మేరకు ఆయ పూజను చేసుకుని సత్ఫలితాలు పొందుతున్నారు.